మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 63 – నారాయణీయం త్రిషష్టితమదశకమ్


త్రిషష్టితమదశకమ్ (63) – గోవర్ధనోద్ధారణమ్

దదృశిరే కిల తత్క్షణమక్షత-
స్తనితజృంభితకమ్పితదిక్తటాః |
సుషమయా భవదఙ్గతులాం గతా
వ్రజపదోపరి వారిధరాస్త్వయా || 63-1 ||

విపులకరకమిశ్రైస్తోయధారానిపాతై-
ర్దిశి దిశి పశుపానాం మణ్డలే దణ్డ్యమానే |
కుపితహరికృతాన్నః పాహి పాహీతి తేషాం
వచనమజిత శ్రుణ్వన్మా బిభీతేత్యభాణీః || 63-2 ||

కుల ఇహ ఖలు గోత్రో దైవతం గోత్రశత్రో-
ర్విహతిమిహ స రున్ధ్యాత్కో నుః వః సంశాయోఽస్మిన్ |
ఇతి సహసితవాదీ దేవ గోవర్ధనాద్రిం
త్వరితముదముమూలో మూలతో బాలదోర్భ్యామ్ || 63-3 ||

తదను గిరివరస్య ప్రోద్ధృతస్యాస్య తావత్
సికతిలమృదుదేశే దూరతో వారితాపే |
పరికరపరిమిశ్రాన్ధేనుగోపానధస్తా-
దుపనిదధదధత్థా హస్తపద్మేన శైలమ్ ||63-4 ||

భవతి విధృతశైలే బాలికాభిర్వయస్యై-
రపి విహితవిలాసం కేలిలాపాదిలోలే |
సవిధమిలితధేనూరేకహస్తేన కణ్డూ-
యతి సతి పశుపాలాస్తోషమైషన్త సర్వే || 63-5 ||

అతిమహాన్ గిరిరేష తు వామకే
కరసరోరుహి తే ధరతే చిరమ్ | [**తం ధరతే**]
కిమిదమద్భుతమద్రిబలం న్వితి
త్వదవలోకిభిరాకథి గోపకైః || 63-6 ||

అహహ ధార్ష్ట్యమముష్య వటోర్గిరిం
వ్యథితబాహురసావవరోపయేత్ |
ఇతి హరిస్త్వయి బద్ధవిగర్హణో
దివససప్తకముగ్రమవర్షయత్ || 63-7 ||

అచలతి త్వయి దేవ పదాత్పదం
గలితసర్వజలే చ ఘనోత్కరే |
అపహృతే మరుతా మరుతాం పతి-
స్త్వదభిశఙ్కితధీః సముపాద్రవత్ || 63-8 ||

శమముపేయుషి వర్షభరే తదా
పశుపధేనుకులే చ వినిర్గతే |
భువి విభో సముపాహితభూధరః
ప్రముదితైః పశుపైః పరిరేభిషే || 63-9 ||

ధరణిమేవ పురా ధృతవానసి
క్షితిధరోద్ధరణే తవ కః శ్రమః |
ఇతి నుతస్త్రిదశైః కమలాపతే
గురుపురాలయ పాలయ మాం గదాత్ || 63-10 ||

ఇతి త్రిషష్టితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.